Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

శ్రీ బొత్స సత్యనారాయణ ప్రెస్‌ మీట్‌ కామెంట్స్.. పవన్‌ది ద్వందవైఖరి..

Advertiesment
Pawan kalyan
రాష్ట్ర పురపాలక శాఖమంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ ప్రెస్‌ మీట్‌ కామెంట్స్‌...
వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయం
సెప్టెంబర్‌ 01- తాడేపల్లి -  ఒక రాజధానిలో వేయి కుంభకోణాలు జరిగాయి
 
– కుంభకోణాలలో చంద్రబాబు, లోకేష్‌ దోపిడీలో ప్రధాన భాగస్వాములు
– అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకుంటున్నాం, అవినీతిపై ప్రజలకు తెలియచెప్పే ప్రయత్నం చేస్తున్నాం.
– అభివృధ్ది పేరిట దోపిడీ జరిగింది. 
 
– మంత్రులు, ఎంఎల్‌‌ఏల క్వార్టర్ల నిర్మాణంలో సైతం అవినీతి 
– పవన్‌ కల్యాణ్‌ టిడిపికి ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్దంకావడం లేదు.
– మీ మైండ్‌ సెట్‌ మీ జనసేన పార్టీ అజెండా మారలేదు.
 
– అవినీతిని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉంది. 
–  భూదోపిడీ చేస్తే సహించమని నాడు పవన్‌ కల్యాణ్‌ అనలేదా?
– కులాల రొచ్చులేని రాజధాని కావాలన్నది మీరు కాదా ?
– ఎవరు తీరు ఏంటో ప్రజలు గమనిస్తున్నారు.
 
– పవన్‌ ద్వందవైఖరి, ద్వంద విధానం అర్దం కావడంలేదు.
– ఈ రాష్ట్రానికి శ్రీ వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వం అవసరం.
– అందుకే నేను వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరాను.
– పవన్‌ కల్యాణ్‌‌కు, చంద్రబాబుకు ఇంటికి జాగా ఇచ్చిన వ్యక్తి ఒకరే కాదా? 
– గత ప్రభుత్వాన్ని పవన్‌ కల్యాణ్‌ ఎప్పుడూ ప్రశ్నించలేదు.
 
– చంద్రబాబుకు ఆయన తాలుకూ ఆర్దిక లావాదేవిలకు మీరు మద్దతు ఇస్తున్నారు.
– ఎవరు తీరు ఏంటో ప్రజలు గమనిస్తున్నారు.
– పోలవరం ప్రాజెక్ట్‌‌లో అవినీతిని అరికట్టడం తప్పా? 
– వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టిందే వైయస్సార్‌ స్పూర్తితో.
 
– పోలవరం తెలుగుదేశంకు ఏటిఎం అని సాక్షాత్తు ప్రధాని వ్యాఖ్యానించారు. 
– ఎంత సమాచారం లేకపోతే అలా ఎందుకు మాట్లాడతారు. 
– దానిపై మేం చర్య తీసుకుంటే తప్పు. మాట్లాడితే తప్పు.
 
– ఈ రోజు మా పార్టీ కమిట్‌ మెంట్‌ ఏంటి 
–ఎస్సీలకు ఎస్టీలకు 200యూనిట్లు ఉచితంగా ఇస్తాం.
– రైతులకు ఉచిత విద్యుత్‌ ఇస్తాం. 
 
– ఇళ్ళకు 24 గంటలు విద్యుత్‌ ఇస్తాం
– ఇవన్నీ ఇవ్వాలంటే విద్యుత్‌ పిపిఏల విషయంలో సమీక్ష అవసరం అదే చేస్తున్నాం.
– సిఆర్‌ డిఏకు సంబంధించి పలు అంశాలపై రివ్యూ జరిగింది.
– గతంలో ఇష్టారాజ్యంగా ధరలు నిర్ణయించారు. అభివృధ్ది పేరిట దోపిడీ జరిగింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమరావతిలో ఎందుకు పోటీ చేయలేదు... ఆర్కే ప్రశ్న... పవన్ సమాధానం?