ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఎవరో తెలుసా? వీరే వారు...

శనివారం, 8 జూన్ 2019 (19:26 IST)
ఏపీ మంత్రివర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం శనివారం మధ్యాహ్నం పూర్తయింది. తన మంత్రిమండలిలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎవరెవరికి ఏయే శాఖలు కేటాయించారో చూద్దాం.
 
1. పుష్ప శ్రీవాణి - (డిప్యూటీ సీఎం) గిరిజన సంక్షేమ శాఖ
2. పిల్లి సుభాష్ చంద్రబోస్- (డిప్యూటీ సీఎం) రెవెన్యూ
3. ఆళ్ల నాని- (డిప్యూటీ సీఎం) వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, మెడికల్ ఎడ్యుకేషన్
4. అంజాద్ బాషా- (డిప్యూటీ సీఎం) మైనార్టీ సంక్షేమ
5. కె. నారాయణస్వామి- (డిప్యూటీ సీఎం) ఎక్సైజ్ కమర్షియల్ 
6. ధర్మాన కృష్ణదాస్- రోడ్లు భవనాలు
7. బొత్స సత్యనారాయణ- మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ
8. ఆవంతి శ్రీనివాస్- పర్యాటక, యూత్ అడ్వాన్స్‌మెంట్
9. శ్రీరంగనాథరాజు- గృహనిర్మాణ 
10. తానేటీ వనిత- మహిళా శిశు సంక్షేమ
11. కొడాలి నాని- పౌరసరఫరాల 
12. పేర్నినాని- రవాణా, సమాచార శాఖ
13. వెల్లంపల్లి శ్రీనివాస్- దేవాదాయ ధర్మదాయ 
14. మేకతోటి సుచరిత- హోంశాఖ
15. మోపిదేవి వెంకటరమణ- పశుసంవర్థక, మత్స్యశాఖ
16. బాలినేని శ్రీనివాస్ రెడ్డి- అటవీ, పర్యావరణం , ఇంధనం, సైన్స్ అండ్ టెక్నాలజీ
17. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి- పంచాయితీరాజ్& రూరల్ డెవలప్ మెంట్, గనులు, భూగర్భశాఖ
18. ఆదిమూలం సురేష్- విద్యాశాఖ
19. అనిల్ కుమార్- ఇరిగేషన్ 
20. మేకపాటి గౌతంరెడ్డి-పరిశ్రమలు, వాణిజ్యం ,ఐటీ శాఖ
21. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి- ఆర్థిక , ప్లానింగ్, శాసనసభ వ్యవహరాలు
22. గుమ్మనూరు జయరామ్- కార్మిక, ఉపాధి , శిక్షణ, కర్మాగారాలు 
23. ఎం. సూర్యనారాయణ- బీసీ సంక్షేమ శాఖ
24. పినిపె విశ్వరూప్- సాంఘీక సంక్షేమ సంక్షేమశాఖ
25. కన్నబాబు- వ్యవసాయం

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం ఆ ఫుడ్ అంటే ఉపరాష్ట్రపతి వెంకయ్యకి చాలా ఇష్టం... కానీ రోడ్డుపైనే..?