తెలుగు ప్రజలకు అద్భుతమైన సంవత్సరంగా 2020 నిలవాలి: ఏపీ సీఎం జగన్
Advertiesment
, మంగళవారం, 31 డిశెంబరు 2019 (16:48 IST)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సరం 2020 సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరికీ 2020 సంవత్సరం ఓ అద్భుతమైన సంవత్సరంగా వుండాలని ఆకాంక్షించారు. ఆయన మాటల్లోనే చూడండి.
రాష్ట్ర ప్రజలందరికీ ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. pic.twitter.com/otVsRh2J9a