Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాసలీలల బాగోతం- అమరావతి దళిత జేఏసీ నేత చిలకా బసవయ్య అరెస్ట్

రాసలీలల బాగోతం- అమరావతి దళిత జేఏసీ నేత చిలకా బసవయ్య అరెస్ట్
, సోమవారం, 22 నవంబరు 2021 (09:50 IST)
రాసలీలల బాగోతం బయటపడటంతో టీడీపీ నేత, అమరావతి దళిత జేఏసీ నేత చిలకా బసవయ్య చిక్కుల్లో పడ్డారు. రాయపూడి - మోదుగ లింగాయపాలెం గ్రామాల మధ్య ఓ రేకుల షెడ్డులో తుళ్లూరుకు చెందిన ఓ యువతితో రాసలీలలు సాగిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. వ్యభిచారం కేసులో బసవయ్యను గుంటూరు జిల్లా తుళ్లూరు పోలీసులు అరెస్టు చేశారు.
 
దళిత జేఏసీ పేరిట కార్యకలాపాలు నిర్వహిస్తూ మహిళలను లొంగదీసుకుంటున్నాడనే ఆరోపణలు బసవయ్యపై ఉన్నాయి. యువతితో రాసలీలల్లో ఉండగా వీరికి కాపలాగా ఉన్న రామచంద్రవర్మ అనే వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెల్లూరు పడుగుపాడు వద్ద కొట్టుకునిపోయి రైల్వే ట్రాక్... పలు రైళ్లు రద్దు