Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రూ.50 వేలు లంచం తీసుకుంటూ చిక్కింది.. అంతా రూ.500ల నోట్లే..!

Advertiesment
Kadapa

సెల్వి

, సోమవారం, 11 మార్చి 2024 (16:55 IST)
Kadapa
రూ.50 వేలు లంచం తీసుకుంటూ కడప కలెక్టరేట్‌లో ఓ అధికారిని ఏసీబీ పట్టుకుంది. ఆంధ్రప్రదేశ్‌లోని కడప కలెక్టరేట్‌లోని సి సెక్షన్‌లో సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న ప్రమీల రూ.50వేలు లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అరెస్టు చేసింది. 
 
చుక్కల భూములకు సంబంధించిన ఫైల్‌ను మూసివేసేందుకు ఆమె రూ.1.5 లక్షలు డిమాండ్ చేసింది. ఈ క్రమంలో రూ.50వేలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండ్‌గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. డిఎస్పీ గిరిధర్ ఆధ్వర్యంలో ఇంకా తనిఖీలు కొనసాగుతున్నాయి

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో నుంచి రూ.259ల రీఛార్జ్‌ను ఉచితం.. నిజమేనా?