Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆంధ్రప్రదేశ్ ఈ జిల్లాల్లో పిడుగు హెచ్చరిక, జాగ్రత్త

Advertiesment
Andhra Pradesh
, శుక్రవారం, 23 ఏప్రియల్ 2021 (19:29 IST)
ఆంధ్రప్రదేశ్ ఈ జిల్లాల్లో పిడుగు హెచ్చరికను  కె.కన్నబాబు, కమిషనర్ విపత్తుల శాఖ జారీ చేసారు.
 
ప్రకాశం జిల్లా
చంద్రశేఖరపురం, బేస్తవారిపేట, వెలిగండ్ల, కనిగిరి, హనుమంతునిపాడు, కొనకనమిట్ల, మర్రిపూడి, పొదిలి, గిద్దలూరు, చీమకుర్తి. 
 
నెల్లూరు జిల్లా 
నెల్లరు, సీతారామపురం, వరికుంటపాడు, ఉదయగిరి, దుత్తలూరు, మర్రిపాడు, అనంతసాగరం, ఆత్మకూరు, చేజర్ల, పొదలకూర్, దగదర్తి, అనుమసముద్రంపేట, కలిగిరి, సంగం, కొడవలూరు.
 
కర్నూలు జిల్లా
కర్నూలు, నందికోట్కూరు, కల్లూరు, పగిడ్యాల, జూపాడుబంగ్లా, మిడ్తూరు, ఓర్వకల్లు, గడివేముల, దేవనకొండ, సి.బేళగల్, కొత్తపల్లె, వెల్దుర్తి. 
 
చిత్తూరు జిల్లా
శాంతిపురం, రామకుప్పం, వెంకటగిరికోట, బైరెడ్డిపల్లె, పలమనేరు, బంగారుపాలెం, గంగవరం, సోమల.
 
విజయనగరం జిల్లా
మెరకముడిదం, గరివిడి, చీపురుపల్లి, గుర్ల, తేర్లాం, బాడంగి, దత్తిరాజేరు, నెల్లిమర్ల, బొందపల్లి, బొబ్బిలి.
 
శ్రీకాకుళం జిల్లా
శ్రీకాకుళం, గంగువారి సిగడాం , రాజాం, సంతకవిటి, రేగడిఆముదాలవలస, ఎచ్చెర్ల, రంగస్థలం, బూర్జ.
 
తూర్పుగోదావరి జిల్లా
చింతూరు, వరరామచంద్రాపురం, మారేడుమిల్లి, వై.రామవరం. మండలాల పరిసర ప్రాంతాల్లో పిడుగులు ఉధృతంగా పడే అవకాశం ఉంది.
 
పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండకండి. సురక్షితమైనభవనాల్లో ఆశ్రయంపొందండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రాణాలు ఫణంగా పెట్టి చిన్నారిని కాపాడిన రైల్వే ఉద్యోగికి బహుమతి..