Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Happy Bride: ఇష్టపడి పెళ్లి చేసుకుంటే అమ్మాయిలు ఇలానే వుంటారు.. (video)

Advertiesment
Happy Bride

సెల్వి

, ఆదివారం, 2 నవంబరు 2025 (11:03 IST)
Happy Bride
పెళ్లి అనేది జీవితాంతం కలిసి వుండే బంధం. జీవితాంతం భార్యాభర్తలు కలిసి జీవించే ఓ అద్భుతమైన బంధం. అలాంటి పెళ్లి ప్రస్తుతం వారి వారి వ్యక్తిగత అభిప్రాయాలకు పరిమితం అవుతుంది. ప్రేమించి పెళ్లి చేసుకునే వారు, పెద్దల కుదిర్చిన వివాహం చేసిన వారు చాలామంది జీవితాంతం సుఖమయంగా గడుపుతున్నారు. 
 
కానీ కొన్ని జంటలు మాత్రం పెళ్లి అనే బంధానికి విరుద్ధంగా నడుచుకుంటున్నాయి. ఇందుకు ప్రస్తుతం వివాహేతర సంబంధాలు కారణమవుతున్నాయి. సహజీవనాలు పెరిగిపోతున్నాయి. అయితే ఇష్టపడి వివాహం చేసుకునే జంటలు కలకాలం పచ్చగా వుంటారు. ఇష్టపడి పెళ్లి చేసుకునే వారు ఎలా వుంటారని చెప్పేందుకు ఓ యువతి వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. 
 
ఆ వీడియోలో నవవధువు సంతోషంగా కనిపిస్తుంది. స్నేహితులతో సందడి చేస్తుంది. వివాహ వేదికపైనే చేతిలో కొబ్బరిని పెట్టుకుని.. వరుడుని తాకుతూ సైగలు చేస్తూ సంతోషంగా కనిపించింది. ఈ వీడియోను చూసిన వారంతా ఇష్టపడి చేసుకుంటే ఇలా ఉంటారు.. బలవంతంగా చేసుకుంటే మనాలికి హానీమూన్ లేదా ప్లాస్టిక్ డ్రమ్, సిమెంట్‌తో రెడీగా ఉంటారనే పోస్టులు పెడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పులి కూనలను కళ్లల్లో పెట్టి చూసుకుంటున్న సావిత్రమ్మ.. తల్లి ప్రేమంటే ఇదేనా? వీడియో వైరల్