Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆకాశం నుంచి చీకటిని చీల్చుకుంటూ భారీ వెలుగుతో ఉల్క, ఉలిక్కిపడ్డ జనం - video

Advertiesment
meteor with a huge light

ఐవీఆర్

, ఆదివారం, 19 మే 2024 (20:02 IST)
ఆకాశంలో అప్పుడప్పుడూ అద్భుతాలు మనం కంటితో చూస్తుంటాము. వాస్తవానికి ఆకాశంలో నిరంతరం విస్ఫోటనాలు, ఆశ్చర్యకర సంఘటనలు జరుగుతూనే వుంటాయని చెబుతుంటారు శాస్త్రవేత్తలు. ఐతే స్పెయిన్, పోర్చుగల్ గగనతలంలో ఓ అద్భుతమైన కాంతితో భారీ వెలుగు ఆకాశంలో కనిపించింది. నీలిరంగును విరజిమ్ముతూ దూసుకు వచ్చినది ఉల్క. ఆ సమయంలో ఆ కాంతి కొన్ని వందల కిలోమీటర్ల మేర పట్టపగలను తలిపించిందని ప్రజలు చెబుతున్నారు.
 
ఈ ఉల్క భూమి పైకి దూసుకు వస్తున్న సమయంలో పలువురు దానిని వీడియోలో బంధించారు. ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేసారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. మీరు కూడా చూడండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

2024లో ప్రపంచ మార్కెట్లలో 50 భారతీయ స్టార్టప్‌లను తీసుకువెళ్లాలని అమెజాన్ లక్ష్యం