Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జస్ట్ అర్థగంటలో పంపిస్తా: అమ్మాయితో అవంతి టాక్ అంటూ ఆడియో లీక్

Advertiesment
జస్ట్ అర్థగంటలో పంపిస్తా: అమ్మాయితో అవంతి టాక్ అంటూ ఆడియో లీక్
, గురువారం, 19 ఆగస్టు 2021 (21:14 IST)
వచ్చేయ్... అర్థగంటలో ఇంటికి పంపిస్తా... నేను చెప్పింది వింటే అంతా బాగుంటుంది, గుర్రాన్ని చెరువు దాకా తీసుకెళ్లొచ్చు కానీ నీళ్లు తాగించలేము. చెప్పే మాటలకు చేసే పనికి తేడా వుంటుంది.. ఇలా సాగింది ఓ మగ వాయిస్.
 
ఏంటండీ.. నేను సెల్లార్ లో వాకింగ్ చేస్తున్నా, రావాలా.. హహ్హహ్హ, కుదరదండీ అంటూ అవతల లేడీ వాయిస్. ఇదంతా మంత్రి అవంతి శ్రీనివాస్ మరో అమ్మాయితో మాట్లాడారంటూ ఓ వీడియో అటు వాట్సప్ ఇటు యూ ట్యూబులో హల్చల్ చేస్తోంది. మరి ఈ వీడియోపై అవంతి స్పందిస్తారో లేదో చూడాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను ఒంటరిని, ఏం చేయను? చంద్రబాబును కలవను: బుచ్చయ్య చౌదరి