భారతదేశానికి స్వాతంత్ర్యం లభించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కార్యక్రమం పేరు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్.
ఆదివారం సాయంత్రం ముంబైలో 'ఆజాదీ కా అమృత్ మహోత్సవ్' వైభవాన్ని పురస్కరించుకుని బాలీవుడ్ నటి హేమ మాలిని క్లాసికల్ డ్యాన్స్‌తో అదరగొట్టింది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతోంది.