Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇద్దరమ్మాయిలతో ఒక్కడు kissik... రోడ్డు మీద ఏంట్రా సిగ్గులేదా (video)

Advertiesment
teen boy kissik

ఐవీఆర్

, శనివారం, 15 ఫిబ్రవరి 2025 (17:04 IST)
ప్రేమికులు రోజు అనే ఒక సందర్భం చూసుకుని కొందరు యువతీయువకులు రెచ్చిపోవడం అక్కడక్కడ కనబడుతుంటుంది. ఇలాంటి ఒక ఘటనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారుతోంది. కాలేజీలో చదువుకునే టీనేజర్లు వళ్లు మరిచి నడిరోడ్డుపై చేసిన చేష్టలు ఒకరు వీడియోలో బంధించారు. ఇంతకీ అదేంటయా అంటే... ఓ యువకుడు ఇద్దరమ్మాయిలతో చేసిన ముద్దులగోల.
 
రోడ్డుపైన యాక్టివా ఆపి ఇద్దరమ్మాయిలతో సరసాలు మొదలుపెట్టాడు ఓ టీనేజ్ యువకుడు. ఒకరి తర్వాత ఒకరికి ముద్దులు పెట్టాడు. ఆపై ఒక అమ్మాయిని తన చేతుల్లోకి తీసుకుని అమాంతంపై పైకి లేపి గిరగిరా తిరిగాడు. ఇదంతా మేడపై నుంచి చూసిన ఓ వ్యక్తి చిర్రెత్తిపోయాడు. ఏయ్.. ఏంట్రా నడిరోడ్డు మీద సిగ్గలేకుండా అంటూ పైనుంచి బకెట్ తో నీళ్లు కుమ్మరించాడు. దాంతో వారంతా తడిసిపోయి పరుగులు పెట్టారు. టీనేజ్ యువకుడిపైకి చెంబు విసిరేయడంతో అది కాస్త గురి తప్పింది.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిల్కూరు పూజారి రంగరాజన్‌‌ను కలిసిన వైకాపా నేత శ్యామల (video)