Publish Date: Sat, 01 Feb 2020 (15:42 IST)
Updated Date: Sat, 01 Feb 2020 (15:43 IST)
"హోటల్‌లో తిని బిల్లు కట్టలేదంటే ఏం చేస్తారు?" అడిగాడు రాము
"హోటల్‌లో పని చేయాలని చెప్తారు..!" బదులిచ్చాడు సోము
"మరి బ్యాంకులో లోను తీసుకుని కట్టకపోతే.. బ్యాంకులో ఉద్యోగం ఎందుకివ్వరు?" అని అడగటంతో.. సోము ఏమౌతాడు.. షాకయ్యాడు..!