Publish Date: Tue, 13 Nov 2018 (13:08 IST)
Updated Date: Tue, 13 Nov 2018 (13:09 IST)
''భోజనం చేసేటప్పుడు కూర చాలా బాగుందని చెప్తే భార్య సంతోష పడుతుందని.. ఎవరో చెపితే రాత్రి అలా చెప్పాను. అంతే చుక్కలు కనబడ్డాయిరా..!? అన్నాడు సురేష్
"అవునా.. ఎందుకు..?" అడిగారు రాజేష్
"ఆ కూర పక్కింటావిడ ఇచ్చిందని నాకేం తెలుసు..!" అసలు సంగతి చెప్పాడు సురేష్.