#Yogaకి #Yogamకి వున్న వ్యత్యాసం ఏంటి?
రాజు: "ఏరా.. #Yogaకి #Yogamకి వ్యత్యాసం ఏంటనుకుంటున్నావ్?" గిరీశం : "ఏముంది? నువ్వు కామ్‌గా సైలెంట్‌గా వుంటే అది యోగా.. అదే నీ భార్య కనుక కామ్‌గా వుంటే అది యోగం..!"
Publish Date: Fri, 13 Apr 2018 (11:28 IST)
Updated Date: Fri, 13 Apr 2018 (11:30 IST)
రాజు: "ఏరా.. #Yogaకి #Yogamకి వ్యత్యాసం ఏంటనుకుంటున్నావ్?"
గిరీశం : "ఏముంది? నువ్వు కామ్‌గా సైలెంట్‌గా వుంటే అది యోగా.. అదే నీ భార్య కనుక కామ్‌గా వుంటే అది యోగం..!"