స్వామీజి చీరల షాపులో ఏం నేర్చుకున్నాడు..
విలేకరి : "స్వామీజీ .. మీ గురువు ఎవరు..? ఇంత ధైర్యం, ఓపిక, సాధన ఎవరి దగ్గర నేర్చుకున్నారు?" స్వామీజీ : "బిడ్డా.. నేను ఇరవై ఏళ్ళు ఒక చీరల షాపులో పనిచేశాను..!" "అదే భార్య తిడుతుంటే చెవిలో వేసుకోకుండా
Publish Date: Sat, 17 Feb 2018 (13:14 IST)
Updated Date: Sat, 17 Feb 2018 (13:16 IST)
విలేకరి : "స్వామీజీ .. మీ గురువు ఎవరు..? ఇంత ధైర్యం, ఓపిక, సాధన ఎవరి దగ్గర నేర్చుకున్నారు?"
స్వామీజీ : "బిడ్డా.. నేను ఇరవై ఏళ్ళు ఒక చీరల షాపులో పనిచేశాను..!"
"అదే భార్య తిడుతుంటే చెవిలో వేసుకోకుండా మౌనం వహిస్తే అది ధ్యానం...!" చెప్పాడు రాజు.