భర్తను భార్యను మావారు అని ఎందుకు పిలుస్తుంది?
రాజు: "భర్తను భార్య ''మావారు'' అని అంటుంది.. ఎందుకో చెప్పు?" సోము: "ఎందుకో నువ్వే చెప్పు?" రాజు : "మరి అప్పుడప్పుడు వార్ (యుద్ధం) జరిగేది.. అతనితోనే కాబట్టి...!"
Publish Date: Thu, 15 Feb 2018 (12:01 IST)
Updated Date: Thu, 15 Feb 2018 (12:02 IST)
రాజు: "భర్తను భార్య ''మావారు'' అని అంటుంది.. ఎందుకో చెప్పు?"
సోము: "ఎందుకో నువ్వే చెప్పు?"
రాజు : "మరి అప్పుడప్పుడు వార్ (యుద్ధం) జరిగేది.. అతనితోనే కాబట్టి...!"