Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ విషయం ఇంటి ఓనర్‌కి తెలిస్తే.. గెంటేస్తాడు

"ఏమండీ ఇది నా ఇల్లు. ఈ ఇంట్లో అత్తయ్య వుండేందుకు వీల్లేదు. బయటికి పొమ్మనండి..!"అంది సుజాత "ఈ విషయం నా దగ్గర అంటే అన్నావు కాని ఇంటి ఓనర్ దగ్గర మాత్రం అనకు- ఇంట్లోంచి గెంటేస్తాడు!" అన్నాడు రఘు.

Advertiesment
ఆ విషయం ఇంటి ఓనర్‌కి తెలిస్తే.. గెంటేస్తాడు
, మంగళవారం, 5 సెప్టెంబరు 2017 (13:28 IST)
"ఏమండీ ఇది నా ఇల్లు. ఈ ఇంట్లో అత్తయ్య వుండేందుకు వీల్లేదు. బయటికి పొమ్మనండి..!"అంది సుజాత
 
"ఈ విషయం నా దగ్గర అంటే అన్నావు కాని ఇంటి ఓనర్ దగ్గర మాత్రం అనకు- ఇంట్లోంచి గెంటేస్తాడు!" అన్నాడు రఘు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ మాజీ క్రికెటర్‌ను పెళ్లాడనున్న టాలీవుడ్ హీరోయిన్?