పైసలు లేకుండా ఇడ్లీ తింటే?
"పైసలు లేకుండా హోటల్‌లో ఇండ్లీ తినేశాను. ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి.. సార్.. చేస్తాను..!" అన్నాడు వివేక్ "ఆ మాత్రం దానికి వేరే పనిష్మెంట్ ఎందుకులెండి? మీరు తిన్న ఇడ్లీనే మీకొక పనిష్మెంట్..!" అన్నాడు మ
Publish Date: Tue, 04 Apr 2017 (10:54 IST)
Updated Date: Tue, 04 Apr 2017 (10:56 IST)
"పైసలు లేకుండా హోటల్‌లో ఇండ్లీ తినేశాను. ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి.. సార్.. చేస్తాను..!" అన్నాడు వివేక్
"ఆ మాత్రం దానికి వేరే పనిష్మెంట్ ఎందుకులెండి? మీరు తిన్న ఇడ్లీనే మీకొక పనిష్మెంట్..!" అన్నాడు మేనేజర్