Publish Date: Mon, 14 Jan 2019 (15:18 IST)
Updated Date: Mon, 14 Jan 2019 (17:02 IST)
ఓ పోలీసు అధికారి ఇంటిలో అర్థరాత్రి వేళ దొంగలు పడ్డారు. ఆ శబ్దం విన్న అధికారి భార్య సుమతి భర్తతో ఇలా అంది.
భార్య: ఏవండీ మన ఇంట్లో దొంగలు పడ్డారు లేవండి..!
భర్త:ఉష్ నీకు తెలీదు నేనిప్పుడు డ్యూటీలో లేనని డిస్ట్రబ్ చేయకు..!