Publish Date: Thu, 27 Dec 2018 (11:31 IST)
Updated Date: Thu, 27 Dec 2018 (12:58 IST)
రామారావు: ఒరేయ్ నువ్వు ఎలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు..?
జోగారావు: బాగా తెలివైన, బుద్ధిమంతురాలైన, అందమైన, ఓర్పు కలిగిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానురా..
రామారావు: అయ్యో ఈ కాలంలో ఒక్కరిని వేగడమే కష్టంగా ఉంది కదరా నలుగురిని చేసుకుని ఎలా వేగుతావురా.. ?