Publish Date: Thu, 20 Dec 2018 (11:01 IST)
Updated Date: Thu, 20 Dec 2018 (12:11 IST)
ఉమేష్: ఎన్నాళ్లయింది నిన్ను చూసి.. ఇప్పుడు ఏం చేస్తున్నావు..?
సోమేష్: నేను పీహెచ్‌డీ చేస్తున్నాను...
ఉమేష్: వావ్ ఎందుకంత సిగ్గుపడుతూ చెబుతున్నావు... నా చిన్ననాటి స్నేహితుడు పీహెచ్‌డీ చేస్తున్నాడని తెలిసి నాకు చాలా గర్వంగా ఉంది.. ఇంతకీ దేనీ మీద పీహెచ్‌డీ..?
ఉమేష్: దేని మీదా కాదూ.. పీహెచ్‌డీ అంటే పిజ్జా హోం డెలివరీ.