Publish Date: Sat, 15 Dec 2018 (11:45 IST)
Updated Date: Sat, 15 Dec 2018 (11:54 IST)
భార్య: ఏమండీ నన్ను కూడా సినిమాకి తీసుకెళ్లండి...
భర్త: ఇద్దరం ఎందుకు దండగ.. నేను చూసొచ్చి నీకు కధ చెబుతాలే.. కానీ, భోజనం పెట్టు...
భార్య: ఇద్దరం తినడం ఎందుకు దండగ.. నేను తినేసి రుచులు చెబుతాలేండి...