Publish Date: Thu, 06 Dec 2018 (17:04 IST)
Updated Date: Thu, 06 Dec 2018 (17:20 IST)
విలేకరి: సార్.. ఓ మాట..
నాయకుడు: ఏంటో చెప్పు...
విలేకరి: రాజకీయాల్లోకి రాగానే మీకు మొట్టమొదట కలిగిన లాభమేమిటో చెపుతారా..?
నాయకుడు: నాతో పాటు మా కుటుంబానికి వంద సంవత్సరాల వరకు చెప్పులు కొనే బెడద తప్పింది...