Publish Date: Wed, 05 Dec 2018 (13:09 IST)
Updated Date: Wed, 05 Dec 2018 (14:44 IST)
పేషెంట్: డాక్టర్.. మీ దయవల్ల నాకు కడుపునొప్పి తగ్గింది..
డాక్టర్: మరి.. నేనిచ్చిన మందు ఎంత మంచిదనుకున్నావు..
పేషెంట్: మరీ తొందరపడకండి సార్.. మీరిచ్చిన మందుతో నాకు కడుపునొప్పి తగ్గలేదండీ.. మా అమ్మ ఇచ్చిన ఆయుర్వేద మందుతో తగ్గింది..