సూర్య: నా భార్య రోజూ రాత్రుల్లో నిద్రపోవడం లేదు డాక్టర్... డాక్టర్: అంతవరకు నిద్రపోకుండా ఆమె ఏం చేస్తుంటారు.. సూర్య: నేను బార్ నుంచి వచ్చే వరకు ఎదురుచూస్తూ ఉంటుందండీ..