Publish Date: Thu, 29 Nov 2018 (11:52 IST)
Updated Date: Thu, 29 Nov 2018 (13:13 IST)
పార్కులో ఇద్దరు ప్రేమికులు మాట్లాడుకుంటున్నారు..
ప్రియురాలు: నువ్వు నన్ను తప్ప ఇంకెవర్నీ ప్రేమించట్లేదుగా..
ప్రియుడు: ఛఛ.. నేను నిన్ను మాత్రమే ప్రేమిస్తున్నాను..
ప్రియురాలు: మరి నన్ను మోసం చేయవుగా..
ప్రియుడు: నిన్నెందుకు మోసం చేస్తాను... ఆ గీత, మాధవిలను మోసం చేస్తాను గానీ..