భార్యకు పెళ్లి.. రిజిస్టర్ ఆఫీసులో మొదటి భర్త ఏం చేశాడంటే..?
"మనం రిజిస్టర్ వివాహం చేసుకున్నాం కదా.. రిజిస్టర్ ఆఫీసులో నీ తరపున సాక్షి కోసం సంతకం చేసిన ఆ మనిషి ఎవరు డియర్?" అడిగాడు రమేష్ "అతను నా మొదటి భర్తలే డియర్..!" అంటూ టక్కున నాలుక కరుచుకుంది రోజ.
Publish Date: Fri, 31 Mar 2017 (16:35 IST)
Updated Date: Fri, 31 Mar 2017 (16:37 IST)
"మనం రిజిస్టర్ వివాహం చేసుకున్నాం కదా.. రిజిస్టర్ ఆఫీసులో నీ తరపున సాక్షి కోసం సంతకం చేసిన ఆ మనిషి ఎవరు డియర్?" అడిగాడు రమేష్
"అతను నా మొదటి భర్తలే డియర్..!" అంటూ టక్కున నాలుక కరుచుకుంది రోజ.