Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సన్నీ లియోన్‌లో కాదు... కరిష్మా బ్రాలో ఏముందని...? పిచ్చి పీక్స్...

ఆమధ్య సన్నీ లియోన్ ఫోటోల కోసం నెట్లో తెగ వెతికేసినట్లు లెక్కలు చెపుతుండేవి. ఇప్పుడు ట్రెండ్ మారిందబ్బా అంటున్నారు యూత్. కొత్తగా ఓ సెక్సీ సుందరి నెట్లోకి దూసుకువచ్చిందంటున్నారు. ఆమె పేరే కరిష్మా శర్మ. బాలీవుడ్ ఇండస్ట్రీలో తన ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న

Advertiesment
karishma sharam hot photo shoot
, శుక్రవారం, 31 మార్చి 2017 (12:58 IST)
ఆమధ్య సన్నీ లియోన్ ఫోటోల కోసం నెట్లో తెగ వెతికేసినట్లు లెక్కలు చెపుతుండేవి. ఇప్పుడు ట్రెండ్ మారిందబ్బా అంటున్నారు యూత్. కొత్తగా ఓ సెక్సీ సుందరి నెట్లోకి దూసుకువచ్చిందంటున్నారు. ఆమె పేరే కరిష్మా శర్మ. బాలీవుడ్ ఇండస్ట్రీలో తన ఫోటోలతో పిచ్చెక్కిస్తున్న ఈ భామ వరుసబెట్టి హాట్ ఫోటో షూట్లను తీస్తూ నెట్లో అప్ చేసేస్తోంది. 
 
ఐతే ఆమె ఓ నల్లటి బ్రా ధరించి ఇచ్చిన హాట్ ఫోటో షూట్లోని ఒక ఫోటో మాత్రం యమ స్పీడుగా షేర్ అయిపోతోందట. వచ్చింది వచ్చినట్లు ఒకరి నుంచి ఇంకొకరికి అంటూ షేర్లు మీద షేర్లు చేసుకుంటూ వెళ్లిపోతున్నారట. కొందరు గడుగ్గాయిలైతే ట్యాగ్ లైన్లు జోడిస్తూ... సన్నీలియోన్ లో కాదు... కరిష్మా బ్రాలో ఏముంది? అంటూ క్వచ్చన్ మార్క్ పెట్టి మరీ పంపిస్తున్నారట. మొత్తమ్మీద సామాజిక నెట్వర్కింగ్ సైట్ల పుణ్యమా అని ఆమెకు కావల్సినంత పబ్లిసిటీ వచ్చేసింది. ఇక బాలీవుడ్ నిర్మాతల నుంచి పిలుపులే రావాలి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్టీఆర్ బయోపిక్.. వచ్చే ఏడాది ఉంటుంది: బాలయ్య ప్రకటన.. పూరీ జగన్నాథ్ దర్శకుడు?