Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మరి రెండో టిక్కెట్టు కూడా పోతే ఏం చేస్తావు?

Advertiesment
మరి రెండో టిక్కెట్టు కూడా పోతే ఏం చేస్తావు?
, గురువారం, 4 జులై 2019 (20:37 IST)
ఏకాంబరం- కండక్టర్ గారూ దిల్‌షుక్ నగర్‌కు రెండు టిక్కెట్లు ఇవ్వండి.
కండక్టర్- రెండు టిక్కెట్లు ఎవరెవరికి...
ఏకాంబరం- రెండు టిక్కెట్లు నాకే...
కండక్టర్- ఒకటి సరిపోతుంది కదా రెండు ఎందుకు?
ఏకాంబరం- ఒకటి పోతే, ఇంకొకటి ఉంటుంది కదా అని.
కండక్టర్- మరి, రెండో టిక్కెట్టు కూడా పోతే ఏం చేస్తావు?
ఏకాంబరం- నాకు బస్ పాస్ ఉందిలెండి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాత్రికి 'రాజీ'కి వస్తావా అంటూ మెసేజ్‌లు పంపేవారంటున్న నటి...