ఫర్వాలేదు టీచర్ నిలబడి రాస్తా
నాన్న : బంటి ప్రోగ్రెస్ కార్డు నిండా దిద్ది పెట్టావేంటి? బంటి : మీరే కదా చేసిన పొరపాట్లను దిద్దుకోమన్నారు. 2. టీచర్ : రాజా నీ హాజరు చాలా తక్కువుంది. పరీక్షల్లో కూర్చోనివ్వను. రాజా: ఫర్వాలేదు టీచర్ నిలబడి రాస్తా. 3. రాధ : బామ్మా... నీకు దేవుడు ప్రత
Publish Date: Tue, 11 Jul 2017 (20:58 IST)
Updated Date: Tue, 11 Jul 2017 (21:01 IST)
నాన్న : బంటి ప్రోగ్రెస్ కార్డు నిండా దిద్ది పెట్టావేంటి?
బంటి : మీరే కదా చేసిన పొరపాట్లను దిద్దుకోమన్నారు.
2.
టీచర్ : రాజా నీ హాజరు చాలా తక్కువుంది. పరీక్షల్లో కూర్చోనివ్వను.
రాజా: ఫర్వాలేదు టీచర్ నిలబడి రాస్తా.
3.
రాధ : బామ్మా... నీకు దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకోమంటే ఏం అడుగుతావు.
బామ్మ : ఈ వయసులో నాకేం కోరికలుంటాయే స్వర్గం సీరియల్ అయ్యే వరకు బతకనివ్వమంటా.