సోషల్ మీడియా జోక్స్.. ఆడది మగాడిని లక్షాధికారి చేయగలదా?
సుధీర్ : "ఆడది మగాడిని లక్షాధికారిని చెయ్యగలదా?" రాజేష్ : "కచ్చితంగా చెయ్యగలదు.. కాకపోతే వాడు కోటీశ్వరుడై ఉండాలి..!" టక్కున బదులిచ్చాడు.
సుధీర్ : "ఆడది మగాడిని లక్షాధికారిని చెయ్యగలదా?"
రాజేష్ : "కచ్చితంగా చెయ్యగలదు.. కాకపోతే వాడు కోటీశ్వరుడై ఉండాలి..!" టక్కున బదులిచ్చాడు.