Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 25 April 2025
webdunia

సుచీ(సుచిత్ర) లీక్.. తదుపరి బాధితురాలు ప్రియమణి?

తమిళ గాయని సుచిత్ర ట్విట్టర్ వేదికగా విడుదల చేస్తున్న సెలెబ్రిటీల ప్రైవేట్ ఫోటోలు ఇపుడు దక్షిణాది చిత్ర పరిశ్రమను వణికిస్తున్నాయి. సుచీ లీక్స్ పేరుతో ఈ ఫోటోలు విడుదలవుతున్నాయి. దీంతో దక్షిణాది చిత్ర ప

Advertiesment
Suchitra Kaushik tweet leak
, సోమవారం, 6 మార్చి 2017 (11:53 IST)
తమిళ గాయని సుచిత్ర ట్విట్టర్ వేదికగా విడుదల చేస్తున్న సెలెబ్రిటీల ప్రైవేట్ ఫోటోలు ఇపుడు దక్షిణాది చిత్ర పరిశ్రమను వణికిస్తున్నాయి. సుచీ లీక్స్ పేరుతో ఈ ఫోటోలు విడుదలవుతున్నాయి. దీంతో దక్షిణాది చిత్ర పరిశ్రమకు చెందిన సెలెబ్రిటీలు వణికిపోతున్నారు. 
 
ఇప్పటికే రానా - త్రిష, ధనుష్ - త్రిషల కిస్సింగ్‌ ఫొటోలు, హాన్సిక మద్యం సేవిస్తున్నట్టు ఉండే ఫోటో, ఆండ్రియా - అనిరుధ్ తదితరులు ఎవరితోనో సన్నిహితంగా ఉన్న ఫోటో, కన్నడ నటి సంచితా శెట్టి నగ్న వీడియో.. ఇలా ఎన్నో లీక్‌ అయ్యాయి. ఇవి టాలీవుడ్‌లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. 
 
అయితే తాజాగా సుచీ లీక్స్‌ నెక్ట్స్‌ బాధితురాలు ప్రియమణి అని తెలుస్తోంది. ప్రియమణి సీక్రెట్‌ అఫైర్లను బయటపెడతామనే వార్తలు గుప్పుమన్నాయి. ప్రియమణి రాసలీలల వీడియోలను పోస్ట్‌ చేస్తామని ఆ ట్విట్టర్‌ ఖాతా ద్వారానే మెసేజ్‌ పంపించారు. ఇవేకాకుండా భవిష్యత్తులో మరిన్ని సంచలన విషయాలను వెల్లడిస్తామని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. 
 
అయితే, సుచీ లీక్స్ పేరుతో విడుదలయ్యే ఈ ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు నిజంగానే గాయని సుచిత్ర లీక్ చేస్తున్నారా.. లేక ఆమె ఖాతాను ఎవరైనా హ్యాక్ చేసి లీక్ చేస్తున్నారా? అనేది తేలాల్సి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న కమల్ హాసన్.. నేనే ఆ పనిచేస్తానని ప్రకటన?