Publish Date: Tue, 26 Apr 2016 (16:24 IST)
Updated Date: Tue, 26 Apr 2016 (16:26 IST)
"డార్లింగ్ ఇక మనమిద్దరం పెళ్ళి చేసుకుందాం" అంది భవాని.
"అలానే డియర్... నాక్కూడా మా ఇంట్లోవారు పెళ్ళి సంబంధాలు చూస్తున్నారు.. మరి నీ సంగతేమిటి...?" ఉడికిస్తూ అన్నాడు వినోద్.