Publish Date: Wed, 25 Mar 2020 (18:03 IST)
Updated Date: Wed, 25 Mar 2020 (18:04 IST)
"ఏరా వినోద్.. లాక్ డౌన్ ఇచ్చారు కదా.. ఈ మగాళ్లు ఇంటి నుంచి బయటికొచ్చి అలా పరుగులు తీస్తున్నారెందుకు..?" అడిగాడు రాజు
"అదేం లేదురా.. లాక్ డౌన్‌తో బ్యూటీ పార్లర్లు మూతబడ్డాయి. మేకప్ లేకుండా భార్యల ముఖాలను చూడలేక అలా పరుగులు తీస్తున్నారులే..!" అసలు సంగతి చెప్పాడు వినోద్