Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

#VenkyMama లుక్ అదిరింది.. మీరూ చూడండి

Advertiesment
#VenkyMama లుక్ అదిరింది.. మీరూ చూడండి
, సోమవారం, 7 అక్టోబరు 2019 (13:36 IST)
విక్టరీ వెంకీ, అక్కినేని వారసుడు నాగచైతన్య కాంబోలో తెరకెక్కుతున్న సినిమా వెంకీ మామ. తొలిసారిగా మామ అల్లుళ్లు కలిసి నటిస్తున్న సినిమా కావటంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. విజయదశమిని పురస్కరించుకుని తాజాగా ఈ సినిమా నుంచి వెంకీ-పాయల్, చైతూ-రాశి ఖన్నా లుక్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. 
 
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా, పాయల్‌ రాజ్‌పుత్‌లు హీరోయిన్లుగా నటిస్తుండగా, ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్‌లో ట్రాక్టర్‌ను వెంకీ నడుపుతుండగా, రాశి ఖన్నా, చైతూ, పాయల్ ట్రాక్టర్‌లో వున్న లుక్ అదిరింది. ఈ లుక్‌ను మీరూ ఓ లుక్కేయండి. 
webdunia

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పునర్నవి అవుట్.. ఏడ్చేసిన రాహుల్.. నా వేస్ట్ ఫెల్లో అంటూ బిగ్ హగ్