Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వాసుకి ట్రైలర్ రిలీజ్.. నయన నటనే హైలైట్.. ఆ ముగ్గురిని చూసి భయపడుతుందా?

మలయాళ బ్లాక్ బస్టర్ పుదియ నియమం.. మూవీ తెలుగులో డబ్బింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. నయనతారకు భర్తగా మమ్ముట్టి నటించినా సరే.. నయనతార పాత్రే కీలకం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఈ ట్రైల

Advertiesment
వాసుకి ట్రైలర్ రిలీజ్.. నయన నటనే హైలైట్.. ఆ ముగ్గురిని చూసి భయపడుతుందా?
, మంగళవారం, 16 మే 2017 (12:48 IST)
మలయాళ బ్లాక్ బస్టర్ పుదియ నియమం.. మూవీ తెలుగులో డబ్బింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. నయనతారకు భర్తగా మమ్ముట్టి నటించినా సరే.. నయనతార పాత్రే కీలకం కానుంది. ప్రస్తుతం ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. ఈ ట్రైలర్ చూస్తే ఇదో క్రైమ్ స్టోరీ అని అర్థమైపోతుంది. వాసుకిగా నయనతార నటన కీలకమైంది. గోపీసుందర్ అందించిన మ్యూజిక్ ఆకట్టుకుంటుంది. 
 
తెలుగు నేటివిటీకి తగినట్లు ఈ చిత్రాన్ని రూపొందించినట్లు నిర్మాత ఆర్ మోహన్ అన్నారు. వేసవిలోనే వాసుకి విడుదల చేయాలని సినీ యూనిట్ భావిస్తోంది. ఓ ముగ్గురిని హత్య చేసేందుకు నయన ఎలా ప్లాన్ చేసింది.. ఏమీ తెలియనట్లు వుండే ఆమె క్రైమ్స్ ఎలా చేసిందనేది కథ. అందుకు లేడీ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఎందుకు హెల్ప్ చేసింది.. ఈ కథలో అసలు మమ్ముట్టికి లింక్ ఏంటి అనే కథనం ఆసక్తికరంగా.. థ్రిల్లింగ్‌గా ఉంటుందని నిర్మాత తెలిపారు. 
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అమాయకంగా కనిపించే అవసరాల తక్కువోడేం కాదంటున్న బెంగాలీ భామ