Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వైబ్రేటర్‌ని ఉపయోగిస్తూ స్వయంతృప్తి.. స్వరభాస్కర్‌కు తప్పని తిప్పలు

''స్వరభాస్కర్'' పేరు ప్రస్తుతం నెట్టింట మారుమోగిపోతుంది. నటి స్వరభాస్కర్ నటించిన ''వీరే ది వెడ్డింగ్'' సినిమా కొన్ని నెలల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్వరభాస్కర్ వైబ్ర

Advertiesment
వైబ్రేటర్‌ని ఉపయోగిస్తూ స్వయంతృప్తి.. స్వరభాస్కర్‌కు తప్పని తిప్పలు
, శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (12:48 IST)
''స్వరభాస్కర్'' పేరు ప్రస్తుతం నెట్టింట మారుమోగిపోతుంది. నటి స్వరభాస్కర్ నటించిన ''వీరే ది వెడ్డింగ్'' సినిమా కొన్ని నెలల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో స్వరభాస్కర్ వైబ్రేటర్‌ని ఉపయోగిస్తూ స్వయంతృప్తి పొందే సన్నివేశం వుంది.


ఈ చిత్రం విడుదలయ్యాక.. ఈ సన్నివేశంపై సోషల్ మీడియోలో విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. వాటిని ఎదుర్కొని స్వరభాస్కర్ కూడా ధీటుగా బదులిచ్చింది. ఇంకా ఈ వివాదం సద్దుమణగలేదు. తాజాగా స్వరభాస్కర్‌ని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్ సంచలనంగా మారింది. 
 
స్వరభాస్కర్ తండ్రి రిటైర్డ్ నేవీ ఆఫీసర్. ఇటీవల సుప్రీమ్ కోర్టు సెక్షన్ 377పై ఇచ్చిన తీర్పుని ప్రశంసిస్తూ ఆయన ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఆ ట్వీట్ కింద కామెంట్ చేస్తూ స్వర నటించిన బోల్డ్ సీన్ ఫోటోని పోస్ట్ చేసి.. ఈ ఫొటోలో ఉన్నది ఎవరు..? ఆమె ఏం చేస్తుంది..? అంటూ ప్రశ్నించాడు. తన తండ్రిని అవమానిస్తూ కామెంట్ చేసిన సదరు నెటిజన్‌కి స్వర భాస్కర్ కొట్టినట్లు సమాధానమిచ్చింది.
 
తానొక నటినని.. సినిమాలో సన్నివేశం కోసం వైబ్రేటర్‌ని ఉపయోగిస్తున్నానని.. దీని గురించి తన తండ్రిని అడగాల్సిన అవసరం లేదని.. ఏదైనా అనుమానాలుంటే తననే నేరుగా అడగవచ్చునని ఝలక్ ఇచ్చింది. అలాగే ముందు ''నీ'' పేరులో నుండి వీర్ అనే పదాన్ని తొలగించు. వయసులో పెద్ద వ్యక్తిని అవమానించడానికే చాలా దిగజారి ప్రవర్తించావంటూ నెటిజన్‌పై మండిపడింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

''యాత్ర"లో జగన్‌గా విజయ్ దేవరకొండ-అర్జున్ రెడ్డి సినిమాలో మురుగదాస్