Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారతీయ చలన చిత్రపరిశ్రమలో ఓ "మాస్టర్‌పీస్" "కాంతార" : రజనీకాంత్

rajinikanth
, బుధవారం, 26 అక్టోబరు 2022 (16:33 IST)
భారతీయ చనల చిత్రపరిశ్రమలో అత్యుత్తమ చిత్రం "కాంతార'' అని సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నారు. కన్నడ హీరో రిషబ్ శెట్టి హీరోగా నటించి దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదైన అన్ని భాషల్లో సూపర్ డూపర్ హిట్ సాధించి కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ఈ చిత్రాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా వీక్షించి, తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన ఓ ట్వీట్ చేశారు. 
 
"తెలిసినదానికంటే తెలియదని ఎక్కువ. సినిమాల్లో దీనికంటే గొప్పగా చెప్పలేరు. భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఈ చిత్రం అత్యుత్తమ చిత్రం. కాంతార సినిమా స్క్రిప్టు రాసి, దర్శకత్వం వహించి, నటించిన ఆశ్చర్యపరిచిన రిషబ్ శెట్టికి నా అభినందనలు. చిత్రబృందానికి నా శుభాకాంక్షలు" అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సమంత ముఖానికి సర్జరీ చేసుకుందా..?