Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పూనమ్ బజ్వా, వయసు 35 ఏళ్లు, ఫాలోయర్లు 20 లక్షలు, ఇన్‌స్టాలో ఊపేస్తోంది

Advertiesment
పూనమ్ బజ్వా, వయసు 35 ఏళ్లు, ఫాలోయర్లు 20 లక్షలు, ఇన్‌స్టాలో ఊపేస్తోంది
, సోమవారం, 19 అక్టోబరు 2020 (22:09 IST)
పూనమ్ బజ్వా.. ప్రకటనలతో పైకి వచ్చిన ఈ ముద్దుగుమ్మ తమిళంలో నటించిన చిత్రాలు ఎక్కువే. ప్రస్తుతం లాక్ డౌన్ కావడంతో తన ఫోకస్ అంతా తన శరీర ఆకృతిపై పెట్టింది. వర్కవుట్లు చేస్తూ సూపర్ గ్లామర్‌గా మారిపోయిందీ అమ్మడు. ఇన్‌స్టాగ్రాంలో చురుకుగా వుంటే ఈ ముద్దుగుమ్మకు 20 లక్షల ఫాలోయర్లున్నారు. తన చేతిలో 5 సినిమాలున్నాయని చెపుతోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

 


Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీమంతం చేసుకున్న "నువ్వు నేను" హీరోయిన్