Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

షారూఖ్‌తో రొమాన్స్ చేయనున్న కత్రినా కైఫ్: రొమాంటిక్ డ్రామాగా?

బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్‌తో కత్రినా మళ్లీ జత కట్టనుంది. ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో షారుక్‌ నటిస్తున్నాడు. ఈ సినిమాకి ‘బంధువా’ టైటిల్‌ను ఖరారు చేశారు.

Advertiesment
షారూఖ్‌తో రొమాన్స్ చేయనున్న కత్రినా కైఫ్: రొమాంటిక్ డ్రామాగా?
, గురువారం, 8 సెప్టెంబరు 2016 (10:56 IST)
బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్‌తో కత్రినా మళ్లీ జత కట్టనుంది. ఆనంద్‌ ఎల్‌.రాయ్‌ దర్శకత్వంలో వస్తున్న ఓ చిత్రంలో షారుక్‌ నటిస్తున్నాడు. ఈ సినిమాకి ‘బంధువా’ టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో షారుక్‌కి జంటగా కంగనా రనౌత్‌, దీపిక పదుకునే, పరిణీతి చోప్రా, సోనమ్‌కపూర్ల పేర్లు వినిపించినా వీరెవరూ సినిమాలో నటించడంలేదని యూనిట్ క్లారిటీ ఇచ్చింది. 
 
లేటెస్ట్ టాక్ ఏమిటంటే ఈ చిత్రంలో షారుక్‌కి జంటగా కత్రినా కైఫ్‌ని ఎంపిక చేసుకున్నట్లు టాక్‌. రొమాంటిక్‌ డ్రామా తెరకక్కనున్న ఈ చిత్రంలో షారుక్‌ మరుగుజ్జుగా కనిపిస్తాడని టాక్. ఈ చిత్రానికి రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మళ్లీ హారర్ సినిమాలో నయనతార.. డోర టైటిల్ ఖరారు..కారుకు ఎదురుగా?