Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కారు డ్రైవర్ రేప్ నుంచి రష్మీ గౌతమ్ ఎస్కేప్.. కర్నూలు అడవిలో?

గుంటూరు టాకీస్‌లో నటించిన అందాల ముద్దుగుమ్మ యాంకర్ కమ్ యాక్టర్ రష్మీ గౌతమ్ తనను కారు డ్రైవర్ రేప్ చేయాలనుకున్నట్లు తెలిపింది. యాంకర్ నుంచి నటిగా ఎదిగిన రష్మీ గౌతమ్.. తమిళంలోనూ నటిస్తోంది. ఈ నేపథ్యంలో

Advertiesment
Rape Attempt on Rashmi
, గురువారం, 29 డిశెంబరు 2016 (12:15 IST)
గుంటూరు టాకీస్‌లో నటించిన అందాల ముద్దుగుమ్మ యాంకర్ కమ్ యాక్టర్ రష్మీ గౌతమ్ తనను కారు డ్రైవర్ రేప్ చేయాలనుకున్నట్లు తెలిపింది. యాంకర్ నుంచి నటిగా ఎదిగిన రష్మీ గౌతమ్.. తమిళంలోనూ నటిస్తోంది. ఈ నేపథ్యంలో కొన్నేళ్ల క్రితం తాను షూటింగ్ ముగించుకుని ఇంటికెళ్తుండగా.. ఏపీలోని కర్నూలు ప్రాంతంలో రాత్రిపూట తాను అత్యాచారానికి గురై వుండాల్సిందనే షాకింగ్ కామెంట్‌ను బయటపెట్టింది. 
 
రాత్రిపూట కావడంతో ప్రయాణంలో ఆదమరచి నిద్రపోతుండగా, ఉన్నట్టుండి.. కారు డ్రైవర్ అటవీ ప్రాంతంలోకి దారిమళ్లించాడు. ఎందుకని ప్రశ్నిస్తే.. అడ్డదారి ద్వారా త్వరగా ఇంటికి వెళ్ళిపోవచ్చునని డ్రైవర్ చెప్పినట్లు రష్మీ గౌతమ్ వెల్లడించింది. ఆ సమయంలో డ్రైవర్ తన పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడని.. కానీ తన బలాన్ని ప్రయోగించి అతనిపై దాడి చేశానని.. కారు నుంచి దిగి తప్పించుకున్నానని రష్మీ గౌతమ్ చెప్పుకొచ్చింది.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిజంగానే ఐశ్వర్యారాయ్ సూసైడ్ అటెంప్ట్ చేసిందట... గుట్టుచప్పుడు కాకుండా చికిత్స!