Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నిజంగానే ఐశ్వర్యారాయ్ సూసైడ్ అటెంప్ట్ చేసిందట... గుట్టుచప్పుడు కాకుండా చికిత్స!

బాలీవుడ్ సుందరాంగి ఐశ్వర్యారాయ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ఆ మధ్య పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఇవి పుకార్లు కాదనీ, నిజంగానే ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసిందనే ప్రచారం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీన

Advertiesment
నిజంగానే ఐశ్వర్యారాయ్ సూసైడ్ అటెంప్ట్ చేసిందట... గుట్టుచప్పుడు కాకుండా చికిత్స!
, గురువారం, 29 డిశెంబరు 2016 (11:42 IST)
బాలీవుడ్ సుందరాంగి ఐశ్వర్యారాయ్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు ఆ మధ్య పుకార్లు చక్కర్లు కొట్టాయి. ఇవి పుకార్లు కాదనీ, నిజంగానే ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసిందనే ప్రచారం సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీనిపై నెటిజన్లు పెద్దగా చర్చిస్తున్నారు కూడా. 
 
గతంలో ఐశ్వర్యారాయ్ - రణబీర్ కాంబినేషన్‌లో కరణ్ జోహార్ తీసిన చిత్రం `ఏ దిల్ హై ముష్కిల్`. ఇందులో ఈ అమ్మడు ఘాటైన అదరచుంబనాలు సాగిస్తూ రెచ్చిపోయింది. ఇవి బచ్చన్ కుటుంబానికి చెడ్డపేరు తెచ్చిపెట్టాయి. రణబీర్‌తో హాట్ ఫోటో షూట్ వెలికి రావడం ఆ ఫ్యామిలీ సభ్యులకు ఏమాత్రం నచ్చలేదు. 
 
ఇదే అంశంపై బచ్చన్ ఫ్యామిలీ ఐష్‌ను హెచ్చరించడంతో తీవ్ర మనస్థాపానికి లోనైన ఐశ్వర్యారాయ్... ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందట. ఈ విషయం తెలుసుకున్న బచ్చన్ ఫ్యామిలీ సభ్యులు ఓ వైద్యుడిని ఇంటికి పిలిపించి రహస్యంగా చికిత్స చేయించినట్టు సమాచారం. ఇపుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హాలీవుడ్‌ దిగ్గజ నటి కన్నుమూత... కుమార్తె చనిపోయిన మరుసటి రోజే