Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చిరంజీవి శోభనం సీన్, బాలయ్య క్లాప్...

Advertiesment
chiru - balakrishna
, మంగళవారం, 8 నవంబరు 2022 (14:44 IST)
మెగాస్టార్ చిరంజీవి- నందమూరి హీరో బాలకృష్ణకు సంబంధించిన ఫోటో వైరల్ అవుతోంది. చూస్తుంటే ఆ ఫోటో చిరంజీవి నటించిన ఘరానా మొగుడు సమయంలో తీసినట్లు తెలుస్తోంది. 
 
శోభనపు పెళ్ళికొడుకు అవతారంలో బెడ్ పై కూర్చున్న చిరుతో బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకున్న బాలయ్య ఏదో సీరియస్ డిస్కషన్ పెట్టినట్లు కనిపిస్తోంది. 
 
రాఘవేంద్రరావు దర్శకత్వం వహించిన ఈ సినిమా పూజా కార్యక్రమానికి బాలకృష్ణ గెస్టుగా వచ్చారట. మొదటి షాటే శోభనం సీన్ కావడంతో చిరు అదే కాస్ట్యూమ్ లో ఉండగా షాట్ అవ్వగానే ఈ హీరోలిద్దరు ఇదిగో ఇలా ముచ్చట్లు పెట్టినట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నాకు ప్రాణాంతకం కాదు, పాలిటిక్స్, వరల్డ్ రిచ్ విమెన్ ఇష్యూస్ యశోదలో ఉన్నాయి : సమంత ఇంటర్వ్యూ