సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ తెలంగాణ లిమిటెడ్ (TSSPDCL) నుంచి సబ్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. తెలంగాణ విద్యుత్ శాఖ 201 ఖాళీలను భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
అయితే ఈ పోస్టుల దరఖాస్తుకు కొన్ని గంటలే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో ఆసక్తి గల అభ్యర్థులు చివరి నిమిషం వరకు ఆగకుండా దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడం ఉత్తమం.
ఈ నోటిఫికేషన్ వివరాల కోసం అధికారిక వెబ్సైట్ tssouthernpower.cgg.gov.inను సందర్శించాల్సి ఉంటుంది.
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపునకు ఆఖరు తేదీ 15.06.2022 (upto 5:00 pm)
ఆన్‌లైన్ అప్లికేషన్‌కు ఆఖరు తేదీ 05.07.2022 (upto 11:59 pm)
హాల్‌టికెట్ డౌన్‌లోడ్ ప్రారంభం - 23.07.2022
పరీక్ష తేదీ - 31.07.2022