తెలంగాణలో మరో బస్సు ప్రమాదం.
— greatandhra (@greatandhranews) November 11, 2025
హైదరాబాద్ - విజయవాడ హైవే పై చిట్యాల మండలం వెలిమినేడు వద్ద 'విహారి' ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
ప్రయాణికులు అంత బయటకు అద్దాలు పగలుగొట్టుకొని కిందకు దిగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది.#BusAccident pic.twitter.com/ussQyWGqEv