ఉద్యోగి తలపై వాలిపోయి.. సేద తీరిన వానరం
— ChotaNews App (@ChotaNewsApp) November 2, 2025
ములుగు జిల్లాలో ఏటూరునాగారంలోని గిరిజన ఆవాస పారిశ్రామిక శిక్షణ కేంద్రంలో ఉద్యోగులు తమ విధుల్లో నిమగ్నమై ఉండగా ఓ కోతి లోపలికి వచ్చింది. దాన్ని చూసి అందరూ భయాందోళనకు గురయ్యారు. కానీ ఉద్యోగి మహ్మద్ సాదిక్ దాన్ని చూస్తూ.. ఏం కావాలి? ఏమైనా… pic.twitter.com/7yUzCc4fxk