Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మంగళవారం ఆంజనేయ ప్రార్థన: పూజ్యాయ ఆంజనేయ...

Hanuman
, సోమవారం, 11 జులై 2022 (20:07 IST)
కార్యసాధనకు..
అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!
రామదూత కృపాం సింధో మమకార్యమ్ సాధయప్రభో...!!
 
శనిదోష నివారణకు..
మర్కటేశ మహోత్సాహా స్రవ గ్రహ నివారణ!
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయామ్ ప్రభో..!!
 
సంతానప్రాప్తికి...
పూజ్యాయ ఆంజనేయ గర్భదోషాపహారిత్!
సంతానం కురమే దేవ రామదూత నమోస్తుతే!!
 
ఆరోగ్యం కోసం..
ఆయుఃప్రజ్ఞ యళోలక్ష్మీ శ్రద్ధా పుత్రాస్సుశీలతా!
ఆరోగ్యం దేహ సౌఖ్యంచ కపినాథ నమోస్తుతే!!
 
వివాహ ప్రాప్తికి..
యోగి ధ్యే యాం ఘ్రి పద్మాయ జగతాం పతయేనమ!
వివాహం కురమేదేవ రామదూత నమోస్తుతే!!
 
ఈ శ్లోకాలను ఆయా కార్యసిద్ధిని కోరుకునేవారు 48 దినాలు నిష్ఠతో స్మరిస్తూ, ప్రతిరోజూ ఆంజనేయ స్వామి గుడికి వెళ్లి శక్తి కొద్దీ ప్రదక్షణలు చేసి స్వామిని పూజిస్తే.. కార్యసిద్ధి చేకూరుతుంది. 
 
ఆలయాలను వెళ్లడం కుదరని పక్షంలో ఇంట్లోనే నేతి దీపం వెలిగించి.. ఈ శ్లోకాలను పఠించడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నవంబర్ 4 వరకు ఈ రాశుల వారికి అదృష్టమే..