Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చంద్ర గ్రహణం.. ఈ రాశుల వారికి అదృష్టం..

Lunar Eclipse
, గురువారం, 26 అక్టోబరు 2023 (14:35 IST)
అక్టోబర్ 28వ తేదీన ఈ ఏడాది చివరి చంద్ర గ్రహణం ఏర్పడనుంది. ఈ గ్రహణం శరద్ పూర్ణిమ రోజున మేషరాశిలో ఏర్పడనుంది. ఈ కాలంలో కొన్ని రాశుల వారికి విశేష ప్రయోజనాలు కలగనున్నాయి.
 
వృషభ రాశి
ఈ రాశి వారికి చంద్ర గ్రహణం తర్వాత శుభప్రదమైన ఫలితాలు రానున్నాయి. ఈ సమయంలో మీ పెండింగ్ పనులన్నీ పూర్తయ్యే అవకాశం ఉంది. వ్యాపారాలలో అభివృద్ధి చేకూరుతుంది. ఆర్థిక పరంగా లాభదాయకంగా ఉంటుంది.
 
మిథునం 
ఈ రాశి వారికి చివరి చంద్ర గ్రహణ కాలంలో ఆర్థిక పరంగా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. సంపద పెరిగే అవకాశం ఉంది. ఈ గ్రహణం కారణంగా మీ వ్యక్తిగత జీవితంలో సంతోషం పెరుగుతుంది.
 
చంద్ర గ్రహణం సమయంలో కర్కాటక రాశి వారి కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు పెరుగుతాయి. సంతానం పట్ల శుభవార్తలు వింటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

శనిగ్రహ వక్ర నివృత్తి.. మేషం, మిథునం, సింహరాశికి?