Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

'ప్రేమ' గాయకుడు కిషోర్ కుమార్ 87వ జయంతి... సుమధుర గీతాలు(వీడియో)

''శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగానరసం ఫణిః'' అనే ప్రమాణం- శిశువులను పశువులనే గాక విషసర్పాలను గూడా సమ్మోహింపచేయగల శక్తి సంగీతానికున్నది. స్వరాలు, భాష ఏదైనా సుమధుర స్వరంతో ఆలపించే గాయకుడి పాటను వింటుం

'ప్రేమ' గాయకుడు కిషోర్ కుమార్ 87వ జయంతి... సుమధుర గీతాలు(వీడియో)
, గురువారం, 4 ఆగస్టు 2016 (16:07 IST)
''శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగానరసం ఫణిః'' అనే ప్రమాణం- శిశువులను పశువులనే గాక విషసర్పాలను గూడా సమ్మోహింపచేయగల శక్తి సంగీతానికున్నది. స్వరాలు, భాష ఏదైనా సుమధుర స్వరంతో ఆలపించే గాయకుడి పాటను వింటుంటే మనసు ఎటో వెళ్లిపోతుంది. అన్నీ మరిచిపోయి మరో లోకంలో విహరిస్తుంది.

హిందీ భాషలో ఎన్నో వందలు సుమధురమైన పాటలను ఆలపించిన మధుర గాయకుడు కిషోర్ కుమార్ పుట్టినరోజు నేడు. రొమాంటిక్ సాంగ్స్ అంటే కిషోర్ కుమార్ స్వరంలో వింటే ఇక ప్రేమలోకంలో విహరించాల్సిందే. ఆయన ఆలపించిన పాటలు ఒక్కసారి మననం చేసుకుందాం... ఈ వీడియో యూ ట్యూబు నుంచి...

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాతిపిత మహాత్మా గాంధీని రజనీకాంత్‌ కలవడమేంటి? సోషల్ మీడియాలో ఫోటో వైరల్..!