Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

9వ తరగతి విద్యార్థితో టీచరమ్మ... ఏం చేసిందో తెలుసా?

ఈమధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు తరచుగా వినిపిస్తున్నాయి. చదువుకునేందుకు తన వద్దకు వచ్చే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొంతమంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాళ్లు విద్యార్థినీవిద్యార్థుల పట్ల కామచూపులు చూస్తుండటం కనిపిస్తోంది. ఇలాంటివారు తమకు నచ్చిన వి

Advertiesment
9వ తరగతి విద్యార్థితో టీచరమ్మ... ఏం చేసిందో తెలుసా?
, గురువారం, 2 మార్చి 2017 (16:27 IST)
ఈమధ్య కాలంలో ఇలాంటి సంఘటనలు తరచుగా వినిపిస్తున్నాయి. చదువుకునేందుకు తన వద్దకు వచ్చే పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించాల్సిన కొంతమంది ఉపాధ్యాయులు, ఉపాధ్యాయురాళ్లు విద్యార్థినీవిద్యార్థుల పట్ల కామచూపులు చూస్తుండటం కనిపిస్తోంది. ఇలాంటివారు తమకు నచ్చిన విద్యార్థిని, విద్యార్థులను లోబరుచుకుని ఆ తర్వాత వారితో ప్రేమాయణం సాగించడం జరుగుతోంది. తాజాగా కర్నాటకలో ఇలాంటి ఘటన ఒకటి వెలుగు చూసింది.
 
కర్నాటకలోనిని కలబుర్గిలో రెండేళ్లుగా 17 ఏళ్ల టీనేజ్ విద్యార్థి ఓ టీచరమ్మ వద్దకు ట్యూషన్‌ చెప్పించుకుంటున్నాడు. టీచరమ్మ అతడికి పాఠాలు చెప్పడం మరిచి ప్రేమ పాఠాలు చెప్పడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో అతడిని లోబరుచుకుంది. అంతటితో ఆగకుండా అతడిని తీసుకుని ఇద్దరూ కలిసి పారిపోయారు. విద్యార్థి పేరెంట్స్ ఫిర్యాదు చేయడం అసలు సంగతి వెలుగు చూసింది. కాగా ఈమెకు 10 ఏళ్లు, 12 ఏళ్ల వయస్సున్న ఇద్దరు పిల్లలు కూడా వుండటం గమనార్హం. భర్తతో విడాకులు పొందిన ఈ టీచరమ్మ ఇలాంటి పనికి పూనుకున్నట్లు తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జయలలిత కిందపడిపోవడం వల్లే అపోలోలో చేరారు.. డిశ్చార్జ్ రిపోర్టులో వెల్లడి..